8. 00 గంటలకల్లా వెళ్ళి పోలింగ్ బూత్ లైన్ లో నిలబడ్డాను . నా వెనుకగా ఇద్దరు శ్రామిక వర్గానికి చెందిన వారుగా నిలబడి ఉన్నారు. నెమ్మదిగా వాళ్ళు చర్చించుకుంటున్నారు.
"సరిగా చూసుకునెయ్యకపోతే కొంప కొల్లెరైపోద్ది. ఆ..... పార్టీవోళ్ళు గెలిచేసినారంటే వచ్చీ ఎలక్షన్ లో ఆళ్ళు గెలిచీమని చూపించుకోడం కోసం ..... పదరా నంజికొడకా అని జుట్టట్టుగ్గుంజి మరీ లాక్కొచ్చి నీ చేత వోటేయిస్తారు ..... చూసుకో మరి ..... "
ఎంత కరెక్ట్ గా చెప్పాడో అనిపించింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి